సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైంది: MP

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైంది: MP

ADB: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని PRTU భవన్‌లో ఉపాధ్యాయుడు అంబారీష్ ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. 28 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు అంబారీష్‌ను MP నగేశ్ అభినందించారు.