కర్నూలులో 4వ విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం

కర్నూలులో 4వ విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం

KRNL: కర్నూలు సైబర్ ల్యాబ్, పోలీసులు రికవరీ చేసిన 529 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బాధితులకు అందజేశారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్లను బాధిత ప్రజలకు అందజేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పలు జిల్లాల రికవరీ చేయడం జరిగిందన్నారు.