కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ దేవనకొండలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కర్నూలు కలెక్టర్
➦ ఆదోనిలో సీసీఐ తేమ శాతం పేరుతో అధికారులు పంటలను కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన
➦ హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన వైసీపీ నేతలు
➦ ఎమ్మిగనూరులో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు