'బోనాల పండుగ సందర్భంగా ఏర్పాట్లు చేయాలి'

HYD: మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని రానున్న బోనాల పండుగ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కోసం కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి GHMC & HMWS & SB, మాన్ సూన్, రాంకీ హైడ్రా అధికారులతో కలిసి డివిజన్‌లోని అమ్మవారి దేవాలయాలను పరిసర ప్రాంతాలను పర్యటించారు. రానున్న ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.