విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ రాజాంలో పారిశుద్ధ్య పనులు పరిశీలించిన నూతన మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు
➦ హత్యకేసులో ఎల్.కోట(మం) రేగ గ్రామానికి చెందిన ముగ్గురికి జీవత ఖైదు విధించిన న్యాయస్థానం
➦ గరివిడిలో కాకి కాలుతో దీపం తన్ని నాలుగు తాటాకు ఇళ్లు దగ్ధం.. రూ.4 లక్షలు ఆస్తి నష్టం
➦ కొత్తవలస వియ్యంపేట గ్రామంలో బంగారం దొంగలించి మహిళను హత్యచేసిన దుండగులు