VIDEO: 66వ సారి రక్తదానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

VIDEO: 66వ సారి రక్తదానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

SRD: నారాయణఖేడ్ పట్టణంలో ఇవాళ లయన్స్ క్లబ్‌లో  నిర్వహించిన రక్తదాన శిబిరంలో సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ 66వ సారీ రక్తదానం చేశారు. ఈ మేరకు లైన్స్ క్లబ్ అధ్యక్షులు సంగమేశ్వర్ మాట్లాడుతూ.. రక్తదాన సేవలు అభినందనీయమని, ఈరోజు 57 మంది రక్తదానం చేశారని అన్నారు. ఈ సందర్భంగా వారికి క‌ృతజ్ఞతలు తెలిపారు