'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్': అవగాహన ర్యాలీ

'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్':  అవగాహన ర్యాలీ

E.G: ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థినులు, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా AV రోడ్ రామాలయం జంక్షన్ వద్ద స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ దివస్ - కార్యక్రమం నిర్వహించారు. 'Avoid Plastic' ర్యాలీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ పై బ్యానర్లు ప్రదర్శించారు. ప్లాస్టిక్‌ను వాడితే పర్యవరణానికి వచ్చే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.