క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి

ప్రకాశం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పంగులూరు మండలంలో పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించి, ఐదుగురు గాయపడిన ముప్పవరం గ్రామానికి చెందిన మిరప కూలీల కుటుంబాలను మంత్రి గొట్టిపాటి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల టీడీపీ నాయకులు ఉన్నారు.