కటింగ్ చేసిన మాజీ మంత్రి
WGL: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో BRS అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భాగంగా మధురానగర్ సమీపంలోని పలు కాలనీలలో ఎర్రబెల్లి పర్యటించి ఓ సెలూన్ షాపులో కటింగ్ చేస్తూ సందడి చేశారు. KCR నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.