'బాల్య వివాహలు చట్టరీత్యా నేరం'

'బాల్య వివాహలు చట్టరీత్యా నేరం'

KKD: బాల్య విహహలు చట్టరీత్యా నేరమని ఛైల్డ్ హెల్ప్‌లైన్ 1098 జిల్లా ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ బి. శ్రీనివాస్ రావు అన్నారు. జగన్నాథపురంలోని అన్నవరం సత్యదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో AICDC పీడీ CH.లక్ష్మీ ఆదేశాల మేరకు వివాహ ముక్త భారత్, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిన్న నిర్వహంచారు. వీటీని ఆరికట్టడం ప్రతి పౌరుడి బాధ్యత అని, విద్యార్ధినిలతో ప్రతిజ్ఞ చేపించారు.