బజార్హత్నూర్ మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..

బజార్హత్నూర్ మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..

ADB: జిల్లాలోని 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బజార్హత్నూర్ మండలంలో గెలిచిన సర్పంచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.★ ధరంపురి సర్పంచ్-అర్క యాదరావు ★ రాంపూర్ సర్పంచ్ పెందుర్ గంగమణి ★ భూతాయి సర్పంచ్ పూజ ★ కొల్హారి సర్పంచ్ సాయినాథ్ ★ జాతర్ల సర్పంచ్‌గా మెస్రం మాధవ్ గెలిచారు. మరి కొన్ని గ్రామపంచాయతీల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.