జాగృతి ఈసీ సమావేశానికి మల్లేష్ హాజరు

జాగృతి ఈసీ సమావేశానికి మల్లేష్ హాజరు

WGL: హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఈసీ సమావేశం కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇవాళ జరిగింది. యూత్ రాష్ట్ర కార్యదర్శి మల్లేష్ తడిగొప్పుల హాజరయ్యారు. ఈనెల 25న ప్రారంభం కానున్న రాజకీయ పార్టీ ప్రణాళికలపై చర్చించారు. నర్సంపేట నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్‌గా మల్లేష్‌ను నియమించగా, కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.