ఈనెల 6న ఎర్రచీర చిత్రం విడుదల
VSP: శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఎర్రచీర-ది బిగినింగ్” ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణలని తెలిపారు.