'ధురంధర్' రెండు రోజుల కలెక్షన్స్!

'ధురంధర్' రెండు రోజుల కలెక్షన్స్!

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన 'ధురంధర్' మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా రెండు రోజుల్లో రూ.61 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ మొదటి రోజు రూ.28.6 కోట్లకుపైగా, రెండో రోజు రూ.33 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు పేర్కొన్నాయి. కాగా, ఈ సినిమాలో రణ్‌వీర్ గూఢచారి పాత్రలో కనిపించాడు.