రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్
అల్లూరి: అరకు టు విశాఖపట్నం వెళ్లే మెయిన్ రోడ్ బోస్ బిడ్డ సమీపంలో ఉన్న గుడ్ మార్నింగ్ రీచార్జ్ దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. బైక్‌ను స్కూటీని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలో ఉన్న హాస్పటల్‌కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.