కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గోనెగండ్ల మండలం బి.అగ్రహారంలో గుండెపోటుతో యువకుడు మృతి
★ ఈనెల 26న జరగనున్న మాక్ అసెంబ్లీకి డోన్ విద్యార్థిని ఎంపిక
★ ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలను చేపట్టాలని కార్మికుల నిరసన దీక్ష
★ భగవాన్ సత్యసాయి బాబా చూపిన మార్గంలో నడవాలి: ఎంపీ నాగరాజు