VIDEO: 'రౌడీషీటర్లు నేరాలకు దూరంగా ఉండాలి'

VIDEO: 'రౌడీషీటర్లు నేరాలకు దూరంగా ఉండాలి'

NDL: బేతంచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో రౌడీషీటర్లు నేరాలకు దూరంగా ఉండాలని సీఐ వెంకటేశ్వరావు సూచించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు సీఐ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, ప్రజా శాంతికి భంగం కలిగించకుండా ఉండాలని సూచించారు.