లైంగికదాడి కేసులో ముగ్గురి రిమాండ్

లైంగికదాడి కేసులో ముగ్గురి రిమాండ్

KMM: కొణిజర్ల మండలంలోని శాంతినగర్ బీసీకాలనీకి చెందిన బాలికపై లైంగికదాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై జి.సూరజ్ తెలిపారు. అదే కాలనీకి చెందిన యువకుడు అరవింద్ పాటు ఇద్దరు మైనర్లు ఆమెపై సామూహికంగా అఘాయిత్యానికి పాల్పడ్డగా, బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.