ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12PM

➢ శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు
➢ నేలకొండపల్లిలో ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన బీజేపీ నాయకులు
➢ చింతకానిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 కుటుంబాలు
➢ జిల్లాలో ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ఏర్పాటు: కలెక్టర్ అనుధిప్