'కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటుతో బుద్ధి చెప్పాలి'

'కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటుతో బుద్ధి చెప్పాలి'

MHBD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ బీసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం తొర్రూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ... జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా,14 మండలాల్లో ఒక బీసీ సర్పంచ్ రిజర్వేషన్ కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు.