దోమల వ్యాప్తిని లార్వా దశలోనే అరికట్టాలి

దోమల వ్యాప్తిని లార్వా దశలోనే అరికట్టాలి

ప.గో: దోమలు సమాజానికి ప్రధాన శత్రువులు అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి లక్ష్మణరావు అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం 28, 32, 34, 35వ వార్డులలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దోమల వ్యాప్తిని లార్వా దశలోనే గుర్తించి నాశనం చేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది సుజాత మంగతాయారు పాల్గొన్నారు.