VIDEO: ఎస్ఎఫ్ఐ నిరసనను అడ్డుకున్న పోలీసులు

VZM: ఎస్ కోట పట్టణంలో పుణ్యగిరి కళాశాల నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు విద్యార్థులకు చెల్లించవలసిన 6400 కోట్ల బకాయిలను కళాశాలలకు చెల్లించాలంటూ చేసిన నిరసనను శ్రుంగవరపుకోట పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమ్మల్లో ఉందంటూ చేయుటకు అనుమతులు తప్పనిసరి అని పోలీసులు తెలియజేయగా కాస్త వాగ్వాదం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు ఎమ్మార్వోకు సమస్యను తెలిపారు.