అంబేద్కర్ జయంతి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన MP

అంబేద్కర్ జయంతి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన MP

ADB: అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌ను పట్టణంలోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 14వ తేదీన ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న డా. BR. అంబేద్కర్ జయంతి వాల్ పోస్టర్‌ను సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MP నగేశ్ పిలుపునిచ్చారు.