కొట్టుకుపోయిన రాజేష్ మృతదేహం లభ్యం
ELR: ఆగిరిపల్లి మండలం చిన్నాగిరి పల్లి గ్రామానికి చెందిన వర్ణక రాజేష్ కుంపిని వాగు వద్ద ప్రమాదవశాత్తు ఆదివారం కొట్టుకుపోగా, జాలర్లు రాజేష్ మృతదేహాన్ని సోమవారం బయటకు తీశారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.