బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం

బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం

MBNR: జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను మెజారిటీ స్థానాలలో గెలిపించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్ పాల్గొన్నారు.