ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఫారెస్ట్ అధికారులు కందకం తవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా: MLA అనిల్ 
★ గురుకులానికి ఎంపికైన మన్నూర్ (ఎస్సీ) కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు
★ మంచిర్యాలలో అనారోగ్య సమస్యలతో రైలు కింద పడి వ్యక్తి మృతి
★ ఇందిరమ్మ ఇళ్లకు అందించే ఇసుకను ఇతర పనులకు ఉపయోగిస్తే కఠిన చర్యలు: ASF కలెక్టర్