VIDEO: సాన్స్ ప్రోగ్రాం– 2025 గోడ పత్రిక ఆవిష్కరణ
E.G: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సాన్స్ ప్రోగ్రాం– 2025 గోడ పత్రిక సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ వై.మేఘా స్వరూప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. న్యూమోనియా, కుష్ఠు వంటి వ్యాధులు పూర్తిగా నివారించగలిగే వ్యాధులు అని తెలిపారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు.