RTC బస్టాండ్‌లో డెడ్ బాడీ కలకలం

RTC బస్టాండ్‌లో డెడ్ బాడీ కలకలం

CTR: చిత్తూరులోని APSRTC డిపో పరిధిలో శనివారం ఓ వ్యక్తి డెడ్ బాడీ కలకలం రేపింది. మృతుడిని తమిళనాడు రాణిపేట వాసిగా పోలీసులు గుర్తించారు. వన్ టౌన్ ఏ.ఎస్సై త్యాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.