VIDEO: కొరిశపాడులో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం
BPT: కొరిశపాడు గ్రామంలో DBRC ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన నేడు సుస్థిరమైన పాలన సాగిస్తున్నట్లు చెప్పారు.