'బ్యాటింగ్‌లో బ్రాడ్‌మన్.. బౌలింగ్‌లో బుమ్రా'

'బ్యాటింగ్‌లో బ్రాడ్‌మన్.. బౌలింగ్‌లో బుమ్రా'

భారత్, ఇంగ్లండ్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసిన T20 WC సెమీస్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో అతనిపై మాజీ, తోటి క్రికెటర్లు, ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కామెంటేటర్ డానియల్ నార్‌క్రాస్.. బుమ్రాను 'బ్రాడ్‌మన్ ఆఫ్ బౌలింగ్' అంటూ ఆసీస్ దిగ్గజ బ్యాటర్‌తో పోల్చాడు. బుమ్రా చేతి వేళ్లలో ఏదో మ్యాజిక్ ఉందన్నాడు.