కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ వల్లూరు పెన్నానదిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
✦ ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేస్తూ కార్మికులు నిరసన
✦ బద్వేలులో 70 ఏళ్ల వృద్ధుడుపై కట్టెలతో దాడి 
✦ కడపలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన హత్య ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ షెల్కే