BREAKING: విమానానికి బాంబు బెదిరింపు
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చే విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దుండగులు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లో సురక్షితంగా విమానం ల్యాండ్ అయింది. దీనిపై భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు.