'పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తా'

'పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తా'

పశ్చిమగోదావరి: ఉంగుటూరు నియోజకవర్గ సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడుగా చేబ్రోలు గ్రామానికి చెందిన బూదిన నాగబాబును నియమిస్తూ వైసీపీ అధినేత జగన్‌మోహన్  రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గురువారం నాగబాబు మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ మేరకు నాగబాబును పలువురు అభినందించారు.