కొత్త కమాండ్ & కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం
KDP: ప్రొద్దుటూరు 2 పోలీస్ స్టేషన్‌లో కొత్త కమాండ్ & కంట్రోల్ సెంటర్‌ను కర్నూలు రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కొయ్య ప్రవీణ్, IPS ఘనంగా ప్రారంభించారు. ఈ చొరవలో వేగవంతమైన ప్రజా భద్రత కోసం 50 హోండా మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. 15 కీలక జంక్షన్లలో CC కెమెరాలు ప్రత్యక్ష పర్యవేక్షణలో వున్నాయి. డయల్ 100 &112 సేవలు 24x7 పనిచేస్తాయ్ అన్ని తెలిపారు.