చేతిని పీక్కుతినేసిన పెంపుడు పిల్లి
MNCL: మందమర్రిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మీ(80) తన రెండో కుమారుడు నరేందర్‌తో ఉంటుంది. పని కోసం కొడుకు బెల్లంపల్లి వెళ్లడంతో గడప తగిలి లక్ష్మీ కింద పడి మృతి చెందింది. కింద పడడంతో వారు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి ఆమె చేతిని పీక్కుతినేసింది. ఈ ఘటనను ఆమె కుటుంబసభ్యులు ఆలస్యంగా గుర్తించారు.