VIDEO: 'బినామీల కోసమే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ'
అన్నమయ్య: చంద్రబాబు నాయుడు తన బినామీలకు మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకే పీపీపీ విధానాన్ని తీసుకుచ్చారని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ విధానాన్ని వైఎస్సార్‌సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం రాయచోటిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు.