FLASH: ఉప్పల్ నుంచి చిలుకానగర్ వెళ్లే రోడ్డు బంద్..!

FLASH: ఉప్పల్ నుంచి చిలుకానగర్ వెళ్లే రోడ్డు బంద్..!

MDCL: ఉప్పల్ నుంచి చిలుకానగర్ వెళ్లే ప్రధాన రహదారి తాత్కాలికంగా మూసివేశారు. కావేరి నగర్ కమాన్ వద్ద క్వాలిటీ పౌల్ట్రీ సమీపంలో పైప్ లైన్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు రోడ్డును బంద్ చేశారు. దీంతో ఆ మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు.