పినాకా ER రాకెట్ల ప్రయోగం సక్సెస్

పినాకా ER రాకెట్ల ప్రయోగం సక్సెస్

సోలార్ డిఫెన్స్ సంస్థ 24 పినాకా ER రాకెట్ల 'మేడెన్ ప్రూఫ్ ట్రయల్‌'ను విజయవంతంగా నిర్వహించింది. దేశీయంగా తయారైన ఈ ఎక్స్‌టెండెడ్ రేంజ్ రాకెట్ల పనితీరును పరీక్షించడంలో ఇది కీలక మైలురాయి. ప్రైవేట్ రంగంలో రక్షణ ఉత్పత్తుల తయారీకి ఇది గొప్ప ఊతమిస్తుంది. పినాకా రాకెట్ల రాకతో భారత సైనిక సామర్థ్యం మరింత పెరగనుంది. శత్రు లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించడంలో ఇవి కీలకం.