TGFA నిర్వహించడం సంతోషంగా ఉంది: బన్నీ వాసు

TGFA నిర్వహించడం సంతోషంగా ఉంది: బన్నీ వాసు

HYD: ఉగాది పండుగ వేళ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత బన్నీ వాసు అన్నారు. వారు మాట్లాడుతూ.. తండేల్ సినిమా నుంచి నాగ చైతన్యకు అవార్డు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇంత చక్కగా అవార్డుల ప్రదానోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు.