VIDEO: శ్రీ కనకమహాలక్ష్మి తల్లికి ఘనంగా పూజలు.

VZM: చీపురుపల్లిలో కొలువైయున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి వారంతపు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక ఆలయం ప్రధాన అర్చకులు తల్లికి పసుపు, కుంకుమ అభిషేకాలు తో పాలభిషేకాలు చేపట్టారు. అభిషేకాలు తదుపరి తల్లిని విశేషంగా అలంకరణ నిర్వహించి, ఘనంగా పూజలు నిర్వహించారు.