VIDEO: బోధన్ ఇఫ్తార్ విందులో సీపీ

VIDEO: బోధన్ ఇఫ్తార్ విందులో సీపీ

NZB: బోధన్ రాకాసిపేట్ జామ మసీద్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ.సాయి చైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ఆత్మ పరిశీలన, నియమం, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, మజీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.