అఖిలేష్ యాదవ్‌ను సత్కరించిన ఎంపీ

అఖిలేష్ యాదవ్‌ను సత్కరించిన ఎంపీ

KMM: సమాజ్ వాదీ పార్టీ అధినేత, లోకసభ సభ్యులు అఖిలేష్ యాదవ్ శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని అఖిలేష్ యాదవ్‌ను సత్కరించి స్వాగతం పలికారు.