VIDEO: రాములపుట్టులో తాగునీటి ఎద్దడి
ASR: గుజ్జెలు పంచాయతీ రాములపుట్టులో బోరు పాడై 100 కుటుంబాలు నీటికై ఇబ్బంది పడుతున్నాయి. 'మన ఊరు- మన జెండా'లో భాగంగా పర్యటించిన బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు లకే అబ్బాయి దొర బృందం అధికారుల తీరుపై మండిపడింది. ఈ సందర్భంగా కలెక్టర్, పీవో వెంటనే బోరు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.