కొత్తతండా గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం
SRPT: ఆత్మకూర్ (ఎస్)మండలంలోని కొత్త తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ధరావత్ వెన్నెల పాండు నాయక్‌ను ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్‌ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాండు నాయక్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలంతా ఒక్క మాటపై నిలబడి సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.