తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
✦ రాజమండ్రిలో అనుమతులు లేని సెప్టిక్ ట్యాంక్ వాహనాలపై చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే శ్రీనివాస్
✦ సామర్లకోటలోని లోవలక్ష్మి హత్య కేసులో 5 మంది అరెస్ట్
✦ గోపాలపురంలో పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్