ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి: రాహుల్ గాంధీ

ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి: రాహుల్ గాంధీ

వంటగ్యాస్ కొరతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడారు. అమెరికా అనుమతి లేకుంటే ముడిచమురు కొనరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వంటగ్యాస్, పెట్రోల్-డీజిల్ కొరతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. తాజా సంక్షోభంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు.