ధర్మారం మోడల్ స్కూల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ

ధర్మారం మోడల్ స్కూల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ

PDPL: ధర్మారం మండలంలో ఆదివారం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శనివారం ఎన్నికల సిబ్బందికి స్థానిక మోడల్ స్కూల్లో సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.