అభ్యర్థుల ప్రచార ఖర్చు నమోదు చేయాలి: కలెక్టర్
JN: గ్రామ పంచాయతీ ఎన్నికల పోటీలో నిలిచే అభ్యర్థుల ఖర్చులను నిర్ణిత ఫారంలో జాగ్రత్తగా నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. అభ్యర్థుల ప్రచార ఖర్చు అంశం పైన వ్యయ పరిశీలకులు జయశ్రీ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు పెట్టాలానే అంశం మీద పూర్తిగా ఎంపీడీవోలు అవగాహన కలిగి ఉండాలన్నారు.