అమరావతిలో 2వ దశ పూలింగ్

అమరావతిలో 2వ దశ పూలింగ్

GNTR: అమరావతి రాజధాని నిర్మాణానికి 2వ దశ పూలింగ్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా నుంచి 7,464 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని పూలింగ్‌కు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ కాగా, ప్రభుత్వ భూమి మరో 2054.23 ఎకరాల ఉంది. గుంటూరు(D) తుళ్లూరు మండలంలోని మిగిలిన గ్రామాల్లో 9097.56 ఎకరాల పట్టా భూమి ఉంది.