VIDEO: 'వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టండి'
JN: రఘునాథ్‌పల్లి మండలంలోని నిడిగొండ గ్రామం నుంచి పత్తేపాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ప్రధాన రహదారి మొత్తం గుంతల మయంగా మారడంతో రాత్రి సమయంలో వాహనాదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.